Hyderabad, సెప్టెంబర్ 6 -- థియేట్రికల్ రిలీజ్ అనంతం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి టాక్ రావడం సర్వసాధారణంగా మారిన విషయం అని తెలిసిందే. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా రిలీజ్ అయిన కొత్త సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డీటేల్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మరి ఆ లేటెస్ట్ సినిమాలు, వాటి ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వారం థియేట్రికల్ రిలీజ్‌లో ముందుగా చెప్పుకునేది ఘాటి. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఘాటికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో అనుష్క శెట్టి నటించింది.

సెప్టెంబర్ 5న అంటే నిన్న థియేటర్లలో విడుదలైన ఘాటి సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ, అనుష్క శెట్టి చేసిన యాక్షన్ సీక్వెన్స్, యాక్టింగ్‌కు ప్రశంసలు కుర...