Hyderabad, మే 5 -- థియేటర్లలో పెద్దగా బజ్ లేకుండానే రిలీజైన ఓ తెలుగు రొమాంటిక్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా పేరు కాలమేగా కరిగింది. మార్చి 21న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని సదరు ఓటీటీ సోమవారం (మే 5) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
తెలుగులో వచ్చిన ఓ రొమాంటిక్ డ్రామా మూవీ కాలమేగా కరిగింది. మార్చి 21న థియేటర్లలో రిలీజైంది. అసలు స్టార్లు ఎవరూ లేని ఓ చిన్న సినిమా. ఇప్పుడీ మూవీ మే 9 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
"కాలాలు మారాయి. ఏళ్లు గడిచాయి. కానీ అతని మనసు? ఇప్పటికీ ఆమెదే. కాలమేగా కరిగింది మే 9న మీ సన్ నెక్ట్స్‌లో" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ మూవీ స్ట్రీమింగ్ విషయం తెలిపింది. ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.