Hyderabad, ఆగస్టు 14 -- తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఒకటి ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రాబోతున్న ఈ సిరీస్ పేరు రాంబో ఇన్ లవ్ (Rambo in love). త్వరలోనే ఓటీటీలోకి అడుగుపెడుతున్న ఈ సిరీస్ నుంచి ఓ ఫన్నీ సాంగ్ ను గురువారం (ఆగస్టు 14) మేకర్స్ రిలీజ్ చేశారు.
జియోహాట్‌స్టార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రాంబో ఇన్ లవ్. ఈ మధ్యే దేవిక అండ్ డానీ అనే సిరీస్ తో అలరించిన ఆ ఓటీటీ.. ఇప్పుడు మరో సిరీస్ ను తీసుకొస్తోంది. గత నెలలో ఈ సిరీస్ ను అనౌన్స్ చేయగా.. ఇప్పుడు ఇందులో నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసింది. రాంబాబు అనే లీడ్ రోల్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. దీంతో అతని కష్టాలను చెబుతూ ఈ పాట సాగిపోయింది.
లాంగ్ ఎగో రాంబాబు అనే ఓ పెద్ద యూత్ బిజినెస్ ఐకాన్ ఉండేవాడు అంటూ అతని గురించి ఇంట్రడక్షన్ తో ఈ సాంగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.