భారతదేశం, నవంబర్ 3 -- ఓటీటీలోకి ఈ వారం 50 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో తెలుగు భాషలో ఏకంగా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి జోనర్స్‌పై లుక్కేద్దాం.
ఇడ్లీ కొట్టు (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ ఎమోషన్ యాక్షన్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 29
బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అక్టోబర్ 29
ది విచర్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 30
బాంబ్ (తెలుగు, హిందీ డబ్బింగ్ తమిళ కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.