Hyderabad, సెప్టెంబర్ 28 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతూనే ఉంటాయి. జోనర్స్ అన్ని ఒకేలా ఉన్నప్పటికీ అందులో డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఓటీటీ ఆడియెన్స్‌కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంటారు. అలా ఇప్పటికీ ఎన్నో ఓటీటీ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి.

వాటిలో రీసెంట్‌గా ఓటీటీ రిలీజ్ అయిన సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమానే డేంజరస్ యానిమల్స్. 2025లో మే 17న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటగా ప్రీమియర్ అయిన ఈ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. అనంతరం జూన్ న కెనడాలో థియేట్రికల్ రిలీజ్ అయింది డేంజరస్ యానిమల్స్.

అలాగే, జూన్ 12 ఆస్ట్రేలియాలో కిస్మెట్ మూవీస్ ద్వారా విడుదలైంది. హారర్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డేంజరస్ యానిమల్స్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 6.4 రేటింగ్ సాధించుకుంది. అలాగే, రొట్టెన్ టొమాటోస్ ఈ ...