భారతదేశం, డిసెంబర్ 15 -- ఓటీటీలోకి గత వారం ఏకంగా 17 సినిమాలు తెలుగు భాషలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. హాట్‌స్టార్, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ వంటి తదితర ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, అమెజాన్ ప్రైమ్‌లో అన్నిటికంటే ఎక్కువగా 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటన్నింటిపై లుక్కేద్దాం.
సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సూపర్ హీరో యాక్షన్ సినిమా)- డిసెంబర్ 11
ఆరోమలే (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12
మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
సింగిల్ పాపా (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
కాంత (తెలుగు పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా సినిమా)- డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.