భారతదేశం, నవంబర్ 17 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, ఆహా ఓటీటీ వంటి నాలుగింట్లో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సెసమే స్ట్రీట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కిడ్స్ మ్యూజిక్ సిరీస్)- నవంబర్ 10

ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ క్రిస్మస్ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 12

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 13

లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ )- నవంబర్ 13

ది బీస్ట్ ఇన్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ ...