భారతదేశం, నవంబర్ 24 -- ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటి జోనర్స్ ఏంటీ, ఓటీటీ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నాడు సెంటర్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20

జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21

రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21

ఆఫ్టర్ ది హంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 20

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21

షాంపెన్ ప్రాబ్లమ్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ ఫిల్మ్)- నవంబర్ 19

బైసన్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ సోషియో పొలిటి...