భారతదేశం, డిసెంబర్ 1 -- ఓటీటీలో గత వారం తెలుగు భాషలో ఏకంగా 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ జోనర్లతో కచ్చితంగా చూసేలా ఉన్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్

ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బ్రింగ్ హర్ బ్యాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 24

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్)- నవంబర్ 26

జింగిల్ బెల్ హీస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ క్రైమ్ హీస్ట్ మూవీ)- నవంబర్ 26

మాస్ జాతర (తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్ల...