భారతదేశం, ఏప్రిల్ 30 -- మలయాళ యాక్టర్లు మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలు పోషించిన 'బ్రొమాన్స్' సినిమా మంచి హిట్ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ అడ్వెంచర్ కామెడీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా జోరు చూపింది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ బ్రొమాన్స్ మూవీ నేడే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
బొమాన్స్ సినిమా నేటి (ఏప్రిల్ 30) సాయంత్రం 5.30 గంటలకు సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీలోనూ స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రాన్ని మే 1న తీసుకురానున్నట్టు గతంలో సోనీలివ్ ప్రకటించింది. అయితే, ఒక రోజు ముందుగా నేడే సాయంత్రం ఈ చిత్రం స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇవ్వనుంది.
బ్రొమాన్స్ సినిమా వాలెంటైన్స్ డే రోజున ఫిబ్రవరి 14...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.