భారతదేశం, సెప్టెంబర్ 16 -- ఓటీటీలోకి ఓ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ దూసుకొస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి థియేటర్లో సత్తాచాటిన క్రైైమ్ థ్రిల్లర్ 'ఇంద్ర' ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'ఇంద్ర' మూవీ ఒకే రోజు రెండు ఓటీటీల్లో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 19న సన్ నెక్ట్స్ తో పాటు టెంట్ కోటా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా ఆగస్టు 22, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో దుమ్మురేపింది ఈ మూవీ. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

సబరీష్ నంద డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఇంద్ర మూవీలో మన టాలీవుడ్ కమెడియన్, హీరో సునీల్ కీ రోల్ ప్లే చేశాడు. ఇంద్ర సినిమాలో విలన్ షేడ్స్ లో ప్రధాన పాత...