భారతదేశం, అక్టోబర్ 28 -- ఓటీటీలోకి ఓ తమిళ కాంట్రవర్సీ మూవీ రాబోతోంది. టీజర్ తోనే వివాదాన్ని రేపిన 'బ్యాడ్ గర్ల్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామైంది. ఈ సినిమాలో బ్రాహ్మణులను చెడుగా చూపించారనే వివాదం కలకలం రేపింది. ఈ మూవీకి ప్రముఖ తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా 'బ్యాడ్ గర్ల్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. వెట్రిమారన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 4 నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు. ఈ చిత్రానికి వెట్రిమారన్ శిష్యురాలు వర్ష భరత్ డైరెక్టర్. ఆమెకు దర్శకురాలిగా ఇదే ఫస్ట్ సినిమా.
బ్యాడ్ గర్ల్ మూవీకి రెండు ఇంటర్నేషనల్ అవార్డులు దక్కాయి. ఈ సిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.