భారతదేశం, జూన్ 20 -- వారం వారం ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ క్యూ కడుతూనే ఉంటాయి. ఈ వారం కూడా విభిన్న చిత్రాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేశాయి. ఇందులో ఓ తమిళ్ మూవీ స్పెషల్ గా ఉంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ మూవీనే 'జిన్: ది పెట్'. ఈ సినిమా ఈ రోజు (జూన్ 20) ఓటీటీలోకి వచ్చేసింది.

తమిళ్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ జిన్: ది పెట్ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్ట్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతానికైతే తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు నుంచే ఓటీటీలోకి వచ్చిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే అవకాశముంది. జిన్ అంటే ఇస్లామిక్ లో 'ఫ్రీ విల్ తో ఉన్న సూపర్ నేచురల్ జీవి' అని అర్థం. మంచి, చెడు శక్తులను ఇది హ్యాం...