భారతదేశం, ఆగస్టు 15 -- డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ గా ఇండియాలోని అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు జాన్ సీనా. యాక్టింగ్ లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా అతను మళ్లీ తన మెరిసే హెల్మెట్ తో తిరిగి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ లో అదిరిపోయే యాక్షన్ తో పాటు, ఘాటెక్కించే రొమాంటిక్ సీన్లతో కూడిన పీస్ మేకర్ సీజన్ 2 సిరీస్ తో ఓటీటీలోకి రాబోతున్నాడు.

పీస్ మేకర్ గా జాన్ సీనా తిరిగి వస్తున్నాడు. పీస్‌మేకర్ సీజన్ 2 ఆగస్టు 22న డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఇది జియోహాట్‌స్టార్‌లోకి రానుంది. ఓటీటీలోకి జాన్ సీనా పీస్ మేకర్ సీజన్ 2 వస్తుంది. ఇది మిమ్మల్ని మరో కోణంలో ఆకట్టుకునే రివేంజ్ డ్రామా. పీస్‌మేకర్ సీజన్ 2ని ఎందుకు మిస్ అవ్వకూడదో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి.

ఫ్రాంక్ గ్రిల్లో రిక్ ఫ్లాగ్ సీనియర్...