Hyderabad, జూలై 29 -- ఇప్పుడు ఏ సినిమా థియేటర్లలో రిలీజైనా తర్వాత ఓటీటీలోకి రావాల్సిందే. కానీ ఈ బాలీవుడ్ మూవీ మాత్రం ఓటీటీలోకి కాకుండా యూట్యూబ్ లోకి వస్తోంది. తాను ఏం చేసినా ప్రత్యేకంగా నిలిచే నటుడు ఆమిర్ ఖాన్.. ఈ కొత్త రూట్ ఎంచుకోవడం విశేషం. గత మార్చిలో తాను ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్ 'ఆమిర్ ఖాన్ టాకీస్'లో తన సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఆమిర్ ఈ విషయాన్ని ప్రకటించాడు.
ఆమిర్ ఖాన్ నటించి, నిర్మించిన మూవీ సితారే జమీన్ పర్. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కంటే ముందే తాను ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురాబోనని అతడు స్పష్టం చేశాడు. ఇప్పుడు అన్నట్లుగానే ఓటీటీకి హక్కులు ఇవ్వకుండా తన యూట్యూబ్ ఛానెల్లోనే రిలీజ్ చేస్తుండటం విశేషం.
"నేను నా 'సితారే జమీన్ పర్' సినిమా హక్కులను ఇవ్వకపోవడానికి ఇదే కారణం. ఈ ప్లాన్ అప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.