Hyderabad, ఆగస్టు 23 -- ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, లయన్స్ గేట్ ప్లే, ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అలాగే, కామెడీ, బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్, స్పై యాక్షన్, క్రైమ్, మిస్టరీ వంటి జోనర్లలో ఈ 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్) - ఆగస్టు 21
ఫాల్ ఫర్ మీ (తెలుగు డబ్బింగ్ జర్మన్ ఎరోటిక్ బొల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా) - ఆగస్టు 21
గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ హిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ) - ఆగస్టు 21
హోస్టేజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్) - ఆగస్టు 21
వన్ హిట్ వండర్ (తగలాగ్ మ్యూజిక్ కామెడీ డ్రామా సినిమా) - ఆగస్టు 21
ది 355...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.