Hyderabad, మే 9 -- ఓటీటీలోకి నిన్న గురువారం (మే 8) ఒక్కరోజే ఏకంగా ఐదు సినిమాలు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ సినిమాలన్నీ ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ 5 తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, స్టార్ హీరోయిన్ త్రిష నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ అయింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి ఐదు భాషల్లో నిన్నటి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియా ప్రకాష్ వారియర్, అర్జున్ దాస్, షైన్ టామ్ చాకో వంటి తదితరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.