భారతదేశం, మే 25 -- ప్రేమలు ఫేమ్ నెస్లన్ గఫూర్ ప్రధాన పాత్ర పోషించిన అలప్పుజ జింఖానా చిత్రం ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మలయాళ స్పోర్ట్ కామెడీ డ్రామా మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీని తెలుగులోనూ ఏప్రిల్ 25న మేకర్స్ విడుదల చేశారు. ఈ అలప్పుజ జింఖానా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
అలప్పుజ జింఖానా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్ డేట్పై బజ్ నడుస్తోంది. ఐదు భాషల్లో ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది.
అలప్పుజ జింఖానా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 5వ తేదీన సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. ఈ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్ట్రీమింగ్ డేట్పై ఓటీటీ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.