Hyderabad, జూలై 12 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 61 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ట్రైన్‌రెక్: ది రియల్ ప్రాజెక్ట్ ఎక్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 8
జియామ్ (థాయి సర్వైవల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 9
అండర్ ఎ డార్క్ సన్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 9
ది గ్రింజో హంటర్స్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 9
బెటర్ లేట్ దాన్ సింగిల్ (కొరియన్ డేటింగ్ రియాలిటీ షో)- జూలై 9
బిల్డింగ్ ది బ్యాండ్ (ఇంగ్లీష్ రియాలిటీ మ్యూజిక్ కాంపిటీషన్ షో)- జూలై 9
సెవెన్ బియర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- జూలై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.