Hyderabad, మే 20 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 44 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నైట్ స్విమ్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ చిత్రం)- మే 19

సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ కామెడీ షో)- మే 20

రియల్ మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 21

స్నీకీ లింక్స్ డేటింగ్ ఆఫ్టర్ డార్క్ (ఇంగ్లీష్ అడల్ట్ రియాలిటీ షో- మే 21

సైరన్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- మే 22

షి ద పీపుల్ (ఇంగ్లీష్ నాన్‌ఫిక్షన్ స్టోరీ)- మే 22

ఫర్గెట్ యూ నాట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 23

ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 23

ఎయిర్ ఫోర్స్ ఎలై...