భారతదేశం, డిసెంబర్ 3 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 42 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

థామా (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 02 (రెంట్ విధానం)

బౌ, ఆర్టిస్ట్ ఎట్ వార్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- డిసెంబర్ 02

ట్రోన్ ఎరెస్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాకన్ థ్రిల్లర్ ఫిల్మ్)- డిసెంబర్ 2

ఓ వాట్ ఫన్ (ఇంగ్లీష్ కామెడీ మూవీ)- డిసెంబర్ 03

షూర్‌లీ టుమారో/వెయిటింగ్ ఫర్ జియాంగ్ (కొరియన్ కామెడీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 06

ట్రోల్ 2 (నార్వేజియన్ హారర్ కామెడీ మిస్టరీ ఫాంటసీ సినిమా)- డిసెంబర్ 01

ప్లేయింగ్ గ్రేసీ డార్లింగ్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 01

కోకోమెలన్ లేన్ సీజన్ 6 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫ...