Hyderabad, ఆగస్టు 21 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 40 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వివిధ ఫ్లాట్‌ఫామ్స్‌లలో డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ కార్టూన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 18

ఎక్స్‌టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 18

అమెరికాస్ టీమ్: ది గ్యాంబ్లర్ అండ్ హిజ్ కౌబాయ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) - ఆగస్టు 19

ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్) - ఆగస్టు 20

రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ రొమాంటిక్ వెబ్ సిరీస్) - ఆగస్టు 20

డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్) - ఆగస్టు 21

ఫాల్ ఫర్ మీ (జర్మన్ ఎరోటిక్ బొల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా) - ఆగస్టు 21

గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ హిస్టరీ యాక్షన్ థ్...