Hyderabad, సెప్టెంబర్ 11 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 39 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. అన్ని రకాల జోనరల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
బకాసుర రెస్టారెంట్ (తెలుగు హారర్ కామెడీ చిత్రం)- సెప్టెంబర్ 08
హెల్లువా బాస్ సీజన్ 1 అండ్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 10
ది గర్ల్‌ఫ్రెండ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 10
వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 10
కూలీ (తెలుగు డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 11
డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (మె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.