భారతదేశం, నవంబర్ 20 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ల్యాండ్‌మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 17
నాడు సెంటర్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20
ది రోజెస్ (ఇంగ్లీష్ సెటైరికల్ డార్క్ కామెడీ మూవీ)- నవంబర్ 20
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 20
జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
డ్రీమ్ ఈటర్ (ఇంగ్లీష్ హారర్ సినిమా)- నవంబర్ 18...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.