భారతదేశం, జనవరి 9 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

డిఫైనింగ్ డెస్టినీ (కొలంబియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 5

గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ (ఇంగ్లీష్ హిస్టారికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 7

షిబోయుగి (జపనీస్ యానిమే సైకలాజికల్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 7

హిజ్ అండ్ హర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ వెబ్ సిరీస్)- జనవరి 8

ది రూకీ (అమెరికన్ పోలీస్ పొసిజరల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 8

అఖండ 2 (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 9

దే దే ప్యార్ దే 2 (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- జనవరి 9

ఆల్ఫా మేల్స్ సీజన్ 4 (స్పానిష్ కామెడ...