భారతదేశం, నవంబర్ 6 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్, ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆల్స్ ఫెయిర్ (ఇంగ్లీష లీగల్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 04

బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ తమిళ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 04

ది ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 05

ఆల్ హర్ ఫాల్ట్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07

మిరాయ్ (హిందీ డబ్బింగ్ తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 07

డాక్టర్ సూస్ ది స్నీచెస్ (ఇంగ్లీష్ యానిమేషన్ చిల్డ్రన్ ఫాంటసీ సినిమా)- నవంబర్ 03

ఇన్ వేవ్స్ అండ్ వార్ (ఇంగ్లీష్ హిస్టారికల్ డాక...