Hyderabad, జూలై 24 -- ఓటీటీలో ఈ వారం ఏకంగా 33 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, కామెడీ, యాక్షన్, రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్ వంటి వివిధ రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ద హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 21

ట్రైన్ రెక్: పీఐ మామ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ రియాలిటీ షో)- జూలై 22

క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లీష్ మెడికల్ అండ్ సైన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 23

లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 23

ఏ నార్మల్ ఉమెన్ (ఇండోనేసియన్ సైకలాజికల్ సోషల్ డ్రామా సినిమా)- జూలై 24

హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిర...