భారతదేశం, నవంబర్ 27 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 33 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్రీమియర్ కాగా మరికొన్ని రిలీజ్ అవనున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

బ్రింగ్ హర్ బ్యాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 24

కెవిన్ హాట్: యాక్టింగ్ మై ఏజ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- నవంబర్ 24

మిస్సింగ్: డెడ్ ఆర్ అలైవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 24

ఈజ్ ఇట్ కేక్ హాలీడే: సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ షో)- నవంబర్ 25

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్)- నవంబర్ 26

జింగిల్ బెల్ హీస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ క్రైమ్ హీస్ట్ మూవీ)- నవంబర్ 26

సన...