Hyderabad, సెప్టెంబర్ 18 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
నెక్ట్ జెన్ చెఫ్ (ఇంగ్లీష్ రియాలిటీ గేమ్ షో)- సెప్టెంబర్ 17
1670 సీజన్ 2 (ఇంగ్లీష్ మాక్యుమెంటరీ కామెడీ సిరీస్)- సెప్టెంబర్ 17
మ్యాచ్‌రూమ్: ది గ్రేటెస్ట్ షో మెన్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 17
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 18
బ్లాక్ రాబిట్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 18
ప్లాటోనిక్ బ్లూ మూన్ హోటల్ (టర్కీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 18
సేమ్ డే విత్ సమ్‌వన్ (థాయ్ టైమ్ లూప్ రొమాంటిక్ డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.