Hyderabad, సెప్టెంబర్ 4 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఈవారం ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కారెన్ కింగ్స్‌బరీస్ ఎ థౌసండ్ టొమోరోస్ సీజన్ 1 (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 1
ది ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 03
వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 03
కౌంట్‌డౌన్: కెనెలో వర్సెస్ క్రాఫోర్డ్(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 04
ఇన్‌స్పెక్టర్ జెండే (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబరు 05
క్వీన్ మాంటిస్ (కొరియన్ మిస్టరీ క్రైమ్ థ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.