Hyderabad, ఆగస్టు 7 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఈపాటికే కొన్ని ఓటీటీ రిలీజ్ కాగా హారర్, పొలిటికల్, కామెడీ, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జోనర్ల సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో చూద్దాం.

ఎస్ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ వెబ్ సిరీస్)- ఆగస్టు 05

టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ డ్రామా డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఆగస్టు 05

వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 06

ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఆగస్టు 08

స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- ఆగస్టు 08

ది ...