భారతదేశం, డిసెంబర్ 24 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఎక్కువగా హారర్ థ్రిల్లర్ జోనర్‌లోనే ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పోస్ట్‌హౌస్ (ఫిలిపినో సూపర్ నాచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 22
గుడ్ బై జూన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 24
ప్యారడైజ్ (మలయాళ సైకలాజికల్ డ్రామా మూవీ)- డిసెంబర్ 24
ఆంధ్రా కింగ్ తాలూకా (తెలుగు రొమాంటిక్ యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 25
రివాల్వర్ రీటా (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ కామెడీ అడ్వెంచర్ ఫిల్మ్)- డిసెంబర్ 26
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ హారర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 26
నోబడీ 2 (అమెరికన్ డార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.