Hyderabad, సెప్టెంబర్ 9 -- బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచిన సయ్యారా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రెండు నెలలుగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా రూ.577 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ మూవీ ఓటీటీలో ఇంకెన్ని సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి డైరెక్ట్ చేసిన సయ్యారా మూవీ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12) ఓటీటీలోకి అడుగుపెడుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా జులై 18న థియేటర్లలో రిలీజైంది.
సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. 50 రోజులకుపైగా థియేటర్లలో విజయవంతంగా ఆడిన ఈ సినిమాపై ఓటీటీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.