Hyderabad, మే 13 -- ఓటీటీలోకి ఈ వారం 19 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. ఈ సినిమాలన్నీ హారర్, రొమాంటిక్, కామెడీ, మిస్టరీ థ్రిల్లర్ వంటి జోనర్స్‌లో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

సీ4 సింటా (మలేషియన్ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 12

టేస్టీ‌ఫుల్లీ యువర్స్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 12

బ్యాడ్ థాట్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- మే 13

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (స్పానిష్ వెబ్ సిరీస్)- మే 14

ఫ్రాంక్లిన్ (ఇంగ్లీష్ పీరియాడిక్ డ్రామా సిరీస్)- మే 15

థ్యాంక్యూ, నెక్ట్స్ సీజన్ 2 (టర్కీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 15

డియర్ హాంగ్‌రాంగ్ (కొరియన్ మిస్టరీ డ్రామా...