భారతదేశం, మే 31 -- ఓటీటీల్లో లేటెస్ట్ మలయాళ చిత్రాలు చూడాలనుకునే వారికి మే నెలలో కొన్ని అదిరిపోయే సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈనెలలో ఆరు చిత్రాలపై ఆసక్తి నెలకొంది. వివిధ జానర్ల చిత్రాలు అడుగుపెట్టాయి. సెన్సేషన్ క్రియేట్ చేసిన తుడరుమ్ కూడా స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. మరణమాస్తో పాటు మరిన్ని సినిమాలు వచ్చేశాయి. ఈనెలలో ఓటీటీల్లోకి వచ్చిన ఆరు టాప్ మలయాళ చిత్రాల గురించి ఇక్కడ చూడండి.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'తుడరమ్' మే 30న జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రూ.230కోట్ల కలెక్షన్లకు పైగా సాధించి భారీ బ్లాక్‌బస్టర్ అయింది. తుడరుమ్ మూవీకి తరుణ్ మూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.