Hyderabad, జూన్ 12 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిల యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి జోనర్ మూవీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పై థ్రిల్లర్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12
ఫ్లాట్ గర్ల్స్ (థాయి డ్రామా చిత్రం)- జూన్ 12
మసామీర్ జూనియర్ (సౌదీ అరేబియన్ యానిమేటెడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12
అండ్ ద బ్రెడ్ విన్నర్ ఈజ్ (ఫిలిప్పీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 12
ది ట్రేయిటర్స్ (హిందీ రియాలిటీ షో)- జూన్ 12
డీప్ కవర్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 1...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.