Hyderabad, జూలై 24 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్, చౌపల్, మనోరమ మ్యాక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. అలాగే, ఈ ఓటీటీ సినిమాలన్నీ హారర్, కామెడీ, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ వంటి విభిన్న జోనర్లలో రిలీజ్ అయ్యాయి.
ఏ నార్మల్ ఉమెన్ (ఇండోనేసియన్ సైకలాజికల్ సోషల్ డ్రామా సినిమా)- జూలై 24
హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూలై 24
మై మెలోడీ & కురోమి (జపనీస్ మోషన్ ఒరిజినల్ యానిమేషన్ సిరీస్)- జూలై 24
ది సాండ్‌మ్యాన్ సీజన్ 2- వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ ఫాంటసీ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 24
హ్యాండ్సమ్ గాయ్స్ (కొరియన్ హారర్ కామెడీ సినిమా)- జూలై 24
ఈటీవీ విన్ ఓటీటీ
ఇట్టిమాని: మేడిన్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.