Hyderabad, జూన్ 5 -- ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూ అలరిస్తుంటాయి. ఇక ప్రతి వారం విభిన్న జోనర్స్‌లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతూ మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తాయి. వాటిలో థియేట్రికల్ మూవీస్తోపాటు డైరెక్ట్ స్ట్రీమింగ్ సినిమాలు ఉంటాయి.
అయితే, థియేటర్లలో సూపర్ హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే ది అకౌంటాంట్ 2. 2016లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది అకౌంటాంట్కు సీక్వెల్‌గా ది అకౌంటాంట్ 2 మూవీ వచ్చింది.
భారీ అంచనాల నడుమ ది అకౌంటాంట్ 2 చిత్రం మొదటగా సౌత్‌వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇదే ఏడాది మార్చి 8న ప్రదర్శించారు. అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ది అకౌంటాంట్ 2 సినిమా యూనైటెడ్ స్టేట్స్లో ఏప్రిల్ 25న థియేట్రికల్ రిలీజ్ అయింది.
సుమారు 80 మిలియన్ డాలర్ల (...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.