భారతదేశం, నవంబర్ 21 -- ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అందులోనూ శుక్రవారం నాడు మరిన్ని ఎక్కువగా ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ (నవంబర్ 21) 20కిపైగా ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ కాగా అందులో రొమాంటిక్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆ వెబ్ సిరీసే జిద్దీ ఇష్క్. జిద్దీ అంటే హిందీలో మొండి అని అర్థం వస్తుంది. హిందీలో రొమాంటిక్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జిద్దీ ఇష్క్‌లో మెయిన్ లీడ్‌లో బాలీవుడ్ బ్యూటీ అదితి పోహంకర్ నటించింది. లాయి బారి, స్టార్, షీ, ఆశ్రం, మండాల మర్డర్స్ వంటి ఓటీటీ కంటెంట్‌తో తెగ పాపులర్ అయిన బ్యూటీ అదితి పోహంకర్.

జిద్దీ ఇష్క్ ఓటీటీ సిరీస్‌లో అదితితోపాటు పరంబ్రత చటోపాధ్యాయ్, సుమీత్ వ్యాస్, బర్ఖా బిష్త్, రియా సేన్ ఇతర క...