Hyderabad, సెప్టెంబర్ 29 -- ఓటీటీలోకి ఇటీవల తెలుగు కంటెంట్ సినిమాలు కూడా ఎక్కువగానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అన్ని రకాల జోనర్లలో తెలుగు సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. అయితే, లవ్, రొమాంటిక్ జోనర్లలో ఎన్ని సినిమాలు వచ్చిన అవి ఒకరకమైన అనుభూతిని అందిస్తాయి.

అందుకే ఈ జోనర్ సినిమాలను చూసేందుకు యూత్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా నేటి నుంచి ఇలాంటి యూత్‌ఫుల్ లవ్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఆ సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

ఆ సినిమా పేరే అది ఒక ఇదిలే. దాదాపు 8 ఏళ్ల క్రితం అది ఒక ఇదిలే ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే, ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ మాత్రం కాలేదు. దీంతో అది ఒక ఇదిలే ఓటీటీలోనే డైరెక్ట్ స్ట్రీమింగ్ అయింది. ఈ ఏడాది జనవరి 31 అది ఒక ఇదిలే ...