Hyderabad, మే 1 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వినియోగం పెరిగిపోయాక తెలుగులో కూడా విపరీతమైన కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా చిన్న ఆర్టిస్ట్స్‌కి, లో బడ్జెట్ ఉన్న వాళ్లకు ఈ ఓటీటీ వేదికలు మంచి ప్లాట్‌ఫామ్స్‌గా ఉపయోగపడుతున్నాయి. కొత్త నటీనటులతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందిస్తూ ఓటీటీల్లోకి వదులుతున్నారు.
అలా గతేడాది (2024) డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు కామెడీ వెబ్ సిరీసే వేరే లెవెల్ ఆఫీస్. ఈ సిరీస్‌లో బిగ్ బాస్ తెలుగు 4 సీజన్, ఓటీటీ సీజన్ రన్నరప్ అఖిల్ సార్ధక్ హీరోగా చేశాడు. అఖిల్ సార్థక్‌తోపాటు ఆర్జే కాజల్, జబర్దస్త్ బ్యూటి రీతూ చౌదరి, మహేష్ విట్టా, మిర్చి కిరణ్, బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగరు, స్వాతి చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కామెడీతో ఆకట్టుకున్న వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్‌కు సీక్వెల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.