Hyderabad, జూన్ 13 -- ఓటీటీలోకి ఇవాళ రెండు హారర్ కామెడీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. అవి రెండు కూడా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఒకటి స్ట్రైట్ తెలుగు సినిమా కాగా మరొకటి తమిళ హారర్ కామెడీ చిత్రం. ఈ రెండు సినిమాలు నాలుగైదు భాషల్లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

తమిళంలో హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన సినిమా డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్. తమిళ కామెడీ హీరో సంతానం, గీతిక తివారీ, యాషిక ఆనంద్, డైరెక్టర్స్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎస్ ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

2025 మే 16న థియేటర్లలో విడుదలైన డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్ ఓటీటీలోకి ఇవాళ (జూన్ 13) వచ్చేసింది. జీ5లో డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ...