భారతదేశం, డిసెంబర్ 11 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు తెలుగు భాషలో 5 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో రెండు మాత్రమే తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఉంటే మిగతావి డబ్బింగ్ వెర్షన్‌లో వచ్చినవే. అలాగే, వీటిలో కచ్చితంగా చూడాల్సిన సినిమాలుగా నాలుగు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రకంగా ఇంట్రెస్టింగ్ జోనర్లలో ఉన్న ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

ఈ టైటిల్‌తో హాలీవుడ్‌లో అనేక సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2025లో జూలైలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సూపర్‌మ్యాన్ సినిమా. ఐఎమ్‌డీబీ నుంచి 7.1 రేటింగ్‌ అందుకుంది. కాబట్టి ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా.

అలాగే, సూపర్‌మ్యాన్ అదిరిపోయే బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. జియో హాట్‌స్టార్‌లో నేటి (డిసెంబర్ 11) నుంచి సూపర్‌మ్యాన్ ఓటీటీ స్ట్...