Hyderabad, మే 8 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్, క్రైమ్, యాక్షన్, రొమాంటిక్ కామెడీ వంటి జోనర్స్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ అయ్యాయో ఇక్కడ తెలుసుకుందాం.
నాస్కార్ ఫుల్ స్పీడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 08
గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 08
జాక్ (తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 08
ఫరెవర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 08
బ్లడ్ ఆఫ్ జీయూస్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 08
ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కె (ఇండోనేషియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 08
ఓదెల 2 (తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.