Hyderabad, ఆగస్టు 14 -- ఓటీటీలోకి ఇవాళ 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సన్ నెక్ట్స్ వంటి తదితర డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్, మిస్టరీ, డార్క్ కామెడీ వంటి అనేక జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఇన్ ది మడ్ (స్పానిష్ క్రైమ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14

మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 14

అంధేరా (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 14

టెహ్రాన్ (హిందీ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 14

గ్యాంబ్లర్స్ (తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 14

కానిస్టేబుల్ కనకం (తెలుగు హారర...