Hyderabad, ఆగస్టు 28 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ సినిమాలన్నీ హారర్, సైన్స్ ఫిక్షన్, కామెడీ, రొమాంటిక్, యాక్షన్, ఫాంటసీ, యానిమేషన్ వంటి అన్ని రకాల జోనర్లలో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, మనోరమ మ్యాక్స్‌తో సహా ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ 8 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

ది థర్స్‌డే మర్డర్ క్లబ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 28

బార్బీ మిస్టరీస్: బీచ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ క్రైమ్ కామెడీ మిస్టరీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 28

డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28

మై ...