Hyderabad, సెప్టెంబర్ 18 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, చౌపల్ వంటి ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లలో యాక్షన్ కామెడీ, హారర్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ, రొమాంటిక్ కామెడీ, లూప్ కాన్సెప్ట్ వంటి జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం.
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 18
బ్లాక్ రాబిట్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 18
ప్లాటోనిక్ బ్లూ మూన్ హోటల్ (టర్కీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 18
సేమ్ డే విత్ సమ్‌వన్ (థాయ్ టైమ్ లూప్ రొమాంటిక్ డ్రామా సినిమా))- సెప్టెంబర్ 18
బెలెన్ (స్పానిష్ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- సెప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.