Hyderabad, సెప్టెంబర్ 11 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌తోపాటు తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్, ఫాంటసీ, రొమాంటిక్, అడ్వెంచర్ థ్రిల్లర్ వంటి జోనర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

కాంట్రబిడ అకాడమీ (ఫిలిప్పినో కామెడీ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబర్ 11

బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

వూల్ఫ్ కింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

డైరీ ఆఫ్ ఏ డిచ్‌డ్ గర్ల్ (స్వీడిష్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 11

టైలర్ పెర్రీస్ బ్యూటి ఇన్ బ్లాక్ సీజన్ 2 (ఇంగ్లీష్ ఎల్‌జీబీటీక్యూ రియాలిటీ షో)- సెప...