Hyderabad, అక్టోబర్ 2 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 8 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్, ఆపిల్ ప్లస్ టీవీ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అన్ని రకాల జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

ది గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02

వింక్స్ క్లబ్- ది మ్యాజిక్ ఈజ్ బ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02

డూడ్స్ సీజన్ 1 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 02

చెక్‌మేట్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 02

డాకున్ డా ముందా 3 (తెలుగు డబ్బింగ్ పంజాబీ యాక్షన్ క్రైమ్ డ్రామా చి...