Hyderabad, జూన్ 13 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. క్రైమ్ థ్రిల్లర్స్, హారర్ కామెడీ, రొమాంటిక్, యాక్షన్, ఇన్వెస్టిగేషన్ వంటి వివిధ జోనర్లలలో ఉన్న ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13

కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 13

సెల్స్ ఎట్ వర్క్ (జపనీస్ ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రం)- జూన్ 13

ఏ బిజినెస్ ప్రపోజల్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13

టూ హాట్ టు హ్యాండిల్: స్పెయిన్ (స్పానిష్ రియాలిటీ డేటింగ్ గేమ్ షో)- జూన్ 13

లెవెన్ (తెలుగు, తమిళ క్...